యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో ‘ హస్తం ‘ హవా తొలిసారి వికసించిన ‘ కమలం ‘ ఒక్క స్థానానికే పరిమితమై వాడిపోయిన ‘ గులాబీ ‘ ప్రభావం చూపని స్వతంత్ర అభ్యర్థులు చైర్మన్ గా గుండ్లపల్లి వాణిభరత్ గౌడ్ ఎన్నిక లాంఛనమే! నవతెలంగాణ – ఆలేరు యాదగిరిగుట్టతెలంగాణ రాష్ట్రంలో ప్రాముఖ్యత కలిగిన పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట మున్సిపల్ ఎన్నికల్లో అంతా ఊహించినట్లే జరిగింది. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పకడ్బందీ వ్యూహం ఫలించింది. పోలింగ్ కు ముందే 10వ వార్డును ఏకగ్రీవం చేసి, స్థానిక బీఆర్ఎస్ […]
The post ఫలించిన ప్రభుత్వ విప్ వ్యూహం appeared first on Navatelangana.
Leave A Comment