నమీబియాపై 102 పరుగులతో పాక్ గెలుపు కొలంబో : ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్-ఏ నుంచి పాకిస్తాన్ సూపర్8కు అర్హత సాధించింది. దీంతో గ్రూప్ దశలో టాప్-2 రేసు బుధవారంతో ముగిసింది. ఇతర గ్రూప్‌ల నుంచి సూపర్8 బెర్త్‌లు ఇప్పటికే ఖరారైన సంగతి తెలిసిందే. బుధవారం కొలంబోలో జరిగిన మ్యాచ్‌లో నమీబియాపై 102 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. పాకిస్తాన్ తొలుత నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 199 పరుగులు చేసింది. ఓపెనర్ […]
The post ఫర్హాన్ అజేయ సెంచరీ appeared first on Navatelangana.
Leave A Comment