అవస్థలుపడుతున్న రైతులు.ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ను రద్దు చేసి పాతవిధానంలోనే అందివ్వాలి.ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ..సిపిఐ ఎంల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్.నవతెలంగాణ- టేకుమట్ల:- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఉసురు తీసుతున్నాయని ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ, సిపిఐ ఎంల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్ అన్నారు. ఈ సందర్బంగా వారు మండల కేంద్రంలో మాట్లాడుతూ ప్రభుత్వాలు యూరియా కోసం ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ […]
The post ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ లో దొరకని యూరియా. appeared first on Navatelangana.
Leave A Comment