• Login / Register
  • Site Logo

    ఫరీదాబాద్లో భారీగా ఆర్డిఎక్స్ స్వాధీనం

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: హర్యానాలోని ఫరీదాబాద్‌లో 350 కిలోగ్రాముల ఆర్‌డిఎక్స్‌తోపాటు ఏకె-47 రైఫిల్‌ను జమ్మూకాశ్మీర్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఫరీదాబాద్‌ జిల్లాలోని ధౌజ్‌ గ్రామంలో ఉగ్రవాద నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న షకీల్‌ ఇంటి నుంచి మందుగుండు సామ్రాగిని స్వాధీనం చేసుకున్నారు. ఇంటెలిజెన్స్‌ బ్యూరో, జమ్మూకాశ్మీర్‌ పోలీసులు, అక్కడి స్థానిక పోలీసుల సహకారంతో ఫరీదాబాద్‌లో ఉగ్రవాద కుట్రను భగం చేశారు. అయితే పట్టుకున్నది ఆర్‌డిఎక్స్‌ని కాదని, అమ్మోనియం నైట్రేట్‌ అని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో […]

    The post ఫరీదాబాద్‌లో భారీగా ఆర్‌డిఎక్స్ స్వాధీనం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment