నవతెలంగాణ – దర్పల్లిప్లాస్టిక్ వాడకం నిషేధంపై మహిళమనుల సహకారం ఎంతో అవసరమని గ్రామ సర్పంచ్ చెలిమేల శ్రీనివాస్ అన్నారు. శనివారం అయన మండలకేంద్రములో మహిళ సంఘాలతో ప్లాస్టిక్ నిషేదం పై అవగాహణ కార్యక్రమము నిర్వహించారు. ఈసందర్బంగా ప్లాస్టిక్ వాడకం మానవాళికి ఎంత ప్రమాదమో వివరించారు. ఈరోజుల్లో ప్రతి చిన్న వస్తువును మనం ప్లాస్టిక్ ను వాడుతున్నామని అవి మనకు ఎంత హాని కలగజేస్తుందో మహిళలకు వివరించి చెప్పారు. దీన్ని నిషేదించడం కేవలం మహిళలతో మాత్రమే సాధ్యమవుతుందని అన్నారు. […]
The post ప్లాస్టిక్ నిషేదానికి మహిళల సహకారం అవసరం: సర్పంచ్ appeared first on Navatelangana.
Leave A Comment