జీవితంలో మనం విజయాలు సాధించాలన్నా, ఓ స్థాయికి ఎదగాలన్నా మనకంటూ ఓ ప్రేరణ అవసరం. దాన్ని అందించే రోల్ మోడల్ చాలా ముఖ్యం. సాధారణంగా అందరూ తమ చిన్నతనంలో మొదటగా అమ్మానాన్నలను, ఆ తర్వాత గురువులను రోల్ మోడల్‌గా భావిస్తాం. వయసు పెరిగే కొద్ది ఆలోచనలు, ఆశయాలు మారిపోతుంటాయి. వాటికి తగ్గట్టుగానే రోల్ మోడల్‌గా వుండే వ్యక్తులు కూడా మారిపోతుంటారు.ఆ రోల్ మోడల్స్ జీవితంలో మన లక్ష్యాన్ని కనుగొనడంలో సహకరిస్తారు. వాటిని సాధించేందుకు అవసరమైన మార్గదర్శకత్వం, మద్దతును […]
The post ప్రేరణ appeared first on Navatelangana.
Leave A Comment