– యువతికి వీడియో కాల్ చేసి యువకుడి ఆత్మహత్యనవతెలంగాణ-బోడుప్పల్‌ప్రేమ వ్యవహారం విషాదంగా మారిన ఘటన మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బోడుప్పల్ సర్కిల్ సమీపంలోని అయ్యప్పస్వామి దేవాలయం సమీపంలో నివసించే ఓ ప్రయివేటు ఉద్యోగి కుమారుడు గంగధారి అభినవ్ (17) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు యువకుడు నగరంలోని ఐఐటీ కళాశాలలో చదువుతూ మేడిపల్లిలోని ఓ కార్ల షోరూమ్‌లో ప్రాక్టికల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఈ నెల 5న […]
The post ప్రేమ వివాదం… appeared first on Navatelangana.
Leave A Comment