ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 14న జరుపుకునే వాలెంటైన్స్ డే నేటి రోజుల్లో ప్రేమికుల ఆనందోత్సవంగా ప్రసిద్ధి చెందింది. అయితే ఈ రోజు వెనుక ఉన్న చరిత్రను తెలుసుకుంటే, ఇది కేవలం ఉల్లాసానికి సంబంధించినది కాదు, త్యాగం, విశ్వాసం, ప్రేమతో నిండిన ఒక విషాద గాథకు ప్రతీక. మొదట ఇది క్రైస్తవ మతపరమైన పండుగగా ప్రారంభమై, కాలక్రమేణా ప్రేమ ఆప్యాయతలను సూచించే ప్రత్యేక దినంగా మారింది. ”నేను సమాజానికి ఎంత ప్రేమను పంచగలుగుతున్నాను?” అనే ప్రశ్న ప్రతి మనిషి హదయంలో […]
The post ప్రేమోత్సవం appeared first on Navatelangana.
Leave A Comment