శ్రీరామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై నటుడు అర్జున్ దర్శకత్వంలో రాబోతున్న కొత్త చిత్రం ‘సీతా పయనం’. ఈ మూవీతో అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాలో నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ ఇతర ముఖ్య పాత్రల్ని పోషించారు. అర్జున్ కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో నటించారు. ఆయన మేనల్లుడు యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా మరో స్పెషల్ కామియో రోల్ పోషించారు. ఈ మూవీని ఫిబ్రవరి 14న రిలీజ్ […]
The post ప్రేమికుల రోజు కానుకగా.. appeared first on Navatelangana.
Leave A Comment