సోషల్ మీడియా ఇన్ల్ఫూయెన్సర్ యామిని ఈఆర్‌ను హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నారు యువ దర్శకుడు రతన్ రిషి. ఆయన గతంలో రూపొందించిన ‘ఉత్తర, ఆర్టిస్ట్’ మూవీస్ మంచి ఫిలింమేకర్‌గా పేరు తీసుకొచ్చాయి. ప్రస్తుతం తన మూడో చిత్రంగా హీరోయిన్ సెంట్రిక్ కథతో ‘క్వీన్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వన్ సర్కిల్ ఫిలింస్ బ్యానర్ నిర్మిస్తోంది. కాళకేయ ప్రభాకర్, అజరు ఘోష్ విలన్స్‌గా నటిస్తున్నారు. ఈ మూవీలో ఎంతో స్పెషల్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉండే హీరోయిన్ తండ్రి పాత్ర కోసం నైన్టీస్‌లో హీరోల్లో […]
The post ప్రేమించిన వ్యక్తి కోసం.. appeared first on Navatelangana.
Leave A Comment