జగపతి బాబు, సుహాసిని ప్రధాన పాత్రల్లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అనంత’. ఇన్నర్ వ్యూ బ్యానర్ పై గిరీష్ కృష్ణమూర్తి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆడియో, టీజర్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ సురేష్ కృష్ణ మాట్లాడుతూ,’బాబా ఆశీస్సులతో ఈ సినిమా చేశాను. గత ఏడాది జూన్‌లో ఒక కల వచ్చింది. ఆయన కలలోకి వచ్చి విభూదిని ఇచ్చారు. ఒకరోజు గిరీష్ కృష్ణమూర్తి ఫోన్ చేసి బాబా జీవితం పై సినిమా చేయాలని చెప్పారు. నేనే […]
The post ప్రేమతత్వాన్ని తెలిపే ‘అనంత’ appeared first on Navatelangana.
Leave A Comment