‘గోపి గాళ్ల గోవా ట్రిప్’ సినిమాను రాస్తా ఫిల్మ్స్, ఔరా ఉలిస్ ఆర్ట్స్, అవ్వల్ నెంబర్ ప్రొడక్షన్స్, అవంతి సినిమా సంయుక్తంగా నిర్మించారు. అజిత్ మోహన్, రాజు శివరాత్రి, క్యాంప్ శశి, సాయి కుమార్, పవోన్ రమేష్, మోనిక బుసం.. తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సాయి కుమార్, సీతా రామరాజు, రమణా రెడ్డి నిర్మాణంలో రోహిత్ – శశి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈనెల 14న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.ఈ నేపథ్యంలో […]
The post ప్రేక్షకుల్ని థ్రిల్ చేసే గోవా.. ట్రిప్ appeared first on Navatelangana.
Leave A Comment