నవతెలంగాణ-నెల్లికుదురుమండలంలోని మునిగల వీడు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు బోధించేందుకు ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ మరియు ఆయా పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి ఏ రాందాస్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించనున్నది ఈ నేపథ్యంలో నెల్లికుదురు మండలంలోని మునిగలవీడు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతిలను ప్రారంభించడానికి అనుమతి లభించింది. ప్రీ ప్రైమరీ బోధించేందుకు రెండు పోస్టులు మంజూరైనట్లు […]
The post ప్రీ ప్రైమరీ ఆయా పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం appeared first on Navatelangana.
Leave A Comment