18న మహిళా విధాన రూపకల్పనపై సమావేశం: బాలల దినోత్సవ వేడుకల్లో మంత్రి సీతక్క నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల ప్రి ప్రైమరీ బోధన నుంచి పోషకాహారం వరకు సంపూర్ణ బాధ్యత ప్రభుత్వానిదేనని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ అధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నారులతో కలిసి బెలూన్లు ఎగురవేసి వేడుకలను ఆమె ప్రారంభించారు. […]
The post ప్రి ప్రైమరీ బోధన,పోషకాహారం ప్రభుత్వ బాధ్యతే appeared first on Navatelangana.
Leave A Comment