పీఓ, ఏపీఓ, ఓపిఓలు పూర్తి అవగాహనతో విధులకు వెళ్లాలి : జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వి.కర్ణన్‌నవతెలంగాణ-సిటీబ్యూరోఎన్నికలలో ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులది కీలకపాత్ర అని, విధులు, బాధ్యతలపై పూర్తి అవగాహన పెంచుకుని ఉప ఎన్నిక ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వి.కర్ణన్ సూచించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు మంగళవారం హైదరాబాద్ షేక్‌పేట జి.నారాయణమ్మ ఇంజినీరింగ్ కళాశాలలో రెండో విడత […]
The post ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ appeared first on Navatelangana.
Leave A Comment