నవతెలంగాణ – హైదరాబాద్: మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక పాత నేరస్థుడు, తన ప్రియురాలితో కలిసి చోరీలకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. ఒకే రాత్రి ఒక బైక్‌ను అపహరించడంతో పాటు, తాళం వేసి ఉన్న మరో ఇంట్లో చొరబడి బంగారం, నగదును దోచుకెళ్లారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించి, వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. వివరాల్లోకి వెళితే, బోడుప్పల్ సాయిరాంనగర్ కాలనీకి చెందిన శ్రీకాంత్ తన బైక్‌ను ఇంటి […]
The post ప్రియురాలితో కలిసి పాత నేరస్థుడి చోరీలు appeared first on Navatelangana.
Leave A Comment