నవతెలంగాణ – జుక్కల్ మండలంలోని మాదాపూర్ ఎంపీపీ ఎస్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు బుధవారం నాడు సీమ సుజాత నాందేవ్ గోపన్ప పల్లి తన తండ్రి విఠోబా జ్ఞాపకార్థంగా మధ్యాహ్న భోజన ప్లేట్స్ ను బహుకరించడం జరిగినది. ఈ సందర్భంగా గ్రామంలోని పాఠశాల లో గ్రామ సర్పంచ్ ఆషా చందర్ పాటిల్ అధ్యక్షతన దాత సీమ దీక్ష విశాల్ దంపతులు గ్రామ సర్పంచ్ తో కలిసి విద్యార్థిని , విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగినది. పాఠశాల హెచ్ఎం రాజయ్య మాట్లాడుతూ.. […]
The post ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం ప్లేట్ల వితరణ చేసిన దాత appeared first on Navatelangana.
Leave A Comment