గంటకు 15 వేల మైళ్ల వేగంతో ప్రయాణిస్తుందినాలుగు వేల మైళ్ల దూరంలోని లక్ష్యాన్నీ చేధిస్తుంది30 సంవత్సరాల తర్వాత తొలిసారి ప్రయోగంరష్యా, చైనాల కట్టడికేనంటున్న నిపుణులు వాషింగ్టన్ : అణు పరీక్షలపై ఇటీవల చేసిన వ్యాఖ్యలతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చర్చకు తెర తీశారు. అణ్వాయుధాలను చురుకుగా పరీక్షిస్తున్న దేశాలలో పాకిస్తాన్ కూడా ఉన్నదని ఆయన చెప్పారు. అందుకే తాము కూడా తిరిగి అణు పరీక్షలను ప్రారంభించాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన తెలిపారు. రష్యా, చైనా, ఉత్తర […]
The post ప్రాణాంతక బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిన అమెరికా appeared first on Navatelangana.
Leave A Comment