నవతెలంగాణ హైదరాబాద్: ఏ.వి. కళాశాల ఆధ్వర్యంలో జనవరి 30, 31వ తేదీల్లో వృక్ష శాస్త్ర విభాగము మరియు న్యూట్రిషన్ విభాగము సంయుక్తంగా నిర్వహిస్తున్న “Prachintatva for Well-being – (ప్రాచీన తత్వం ఫర్ వెల్-బీయింగ్)” అంతర్జాతీయ సదస్సు, భారతీయ సంప్రదాయ జ్ఞాన వ్యవస్థల ఆధారంగా నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న కీలక సవాళ్లకు పరిష్కార మార్గాలను అన్వేషించే మేధో చైతన్య వేదికగా నిలుస్తోంది. వైద్యం, పోషణ, సౌందర్య, శాస్త్ర రంగంలో పెరుగుతున్న జీవనశైలి వ్యాధులు, ఆహార భద్రత లోపం, […]
The post ప్రాచీన తత్వం – గత జ్ఞాపకం కాదు, భవిష్యత్ మార్గదర్శకం appeared first on Navatelangana.
Leave A Comment