• Login / Register
  • Site Logo

    ప్రాక్టికల్స్ పరీక్ష కేంద్రం తనిఖీ…..

    Rss వార్తలు

    నవతెలంగాణ – బజార్ హాత్నూర్: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న ప్రాక్టికల్స్ పరీక్షల కేంద్రాన్ని డిఐఈఓ జాదవ్ గణేష్ కుమార్ సోమవారం అకస్మిక తనిఖీ చేశారు. పరీక్షలు జరుగుతున్న విధానాన్ని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరీక్ష కేంద్రంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ పరీక్షలకు 50 మంది విద్యార్థులు హాజరైనట్లు కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కుమార్ తెలిపారు.

    The post ప్రాక్టికల్స్ పరీక్ష కేంద్రం తనిఖీ….. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment