జెండా కర్రపట్టి కాళ్లరిగేలా తిరిగిఅలసిపోయిన గడపలకుభరోసా ఒక బొమ్మలాట ఐపోయిందిజేజేలు పలుకుతూ భుజాన మోసిఅందలం ఎక్కించిన సామాన్యులకుఅడుక్కోవడం పనైపోయింది నమ్మకాన్ని ముళ్లకంపల్లో వేసిసింహాసనాన్ని అలంకరించుకునినింగికేసిన చూపులో ధిక్కారంబాణమై సగటు మనిషిని కూల్చితేఏకరువును మోయడమే శాపమైంది ఎద్దేవాల రాపిడిలో పరిపాలననిప్పురవ్వలై ఎగసిపడుతుంటేచూస్తూ కూర్చోవడమే వంతైందిగాలి విసురుల వాటపు మాటలతోమురిసి మునగడమే ఖర్మైంది ప్రశ్నించే ప్రతి నాలుకపైవాతలు పెట్టే రాతలదే పైచేయిగాఆగ్రహం పడగలిప్పి బుసలు కొడితేఓ మూలకు చేరి బతకడమే పనైందిఇక ప్రశ్నలతోనే పరిష్కారానికిపునాదులేసే సమయం వచ్చిందిఓటుతో గురిచూసి కొట్టాల్సినసందర్భం […]
The post ప్రశ్నించాలి..! appeared first on Navatelangana.
Leave A Comment