నవతెలంగాణ – ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, కళాశాల ఎన్సిసి క్యాడెట్లు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆటల్లో ముందుండాలి అనే కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని పోలీస్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంలో క్యాడెట్లు అత్యుత్తమ ఉత్సాహం, క్రమశిక్షణ ప్రదర్శించడంతో, పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య చే ప్రశంసా పత్రాలు అందుకున్నట్టు ఎన్సిసి అధికారి బి బ్రిజేష్ రాజ్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. – క్షత్రియ కాలేజ్ ఎన్సిసి […]
The post ప్రశంసలందుకున్న క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల ఎన్సిసి క్యాడెట్లు appeared first on Navatelangana.
Leave A Comment