నవతెలంగాణ – మద్నూర్మద్నూర్ మండల కేంద్రంలోని ఆర్ఎంపి, పి.ఎం.పి ప్రయివేటు క్లినిక్ లను జిల్లా డిఎంహెచ్ఓ డిప్యూటీ డిఎంహెచ్ఓ లు గురువారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే క్లినిక్ లను నడపాలని సూచించారు. లేనియెడల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్లీనిక్ లలో ఏ విధమైన ఫస్ట్ చేయాలో వాటిని చేయాలని, అది కాకుండా నిబంధనలను ఉల్లంఘించి ఇష్ట రీతిన చేస్తే చర్యలు తప్పవని అన్నారు. మద్నూర్ మండల […]
The post ప్రయివేట్ క్లీనిక్ లను ఆకస్మిక తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ appeared first on Navatelangana.
Leave A Comment