నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ – విజయవాడ హైవేపై ఈ రోజు తెల్లవారుజామున ఒక ప్రయివేటు ట్రావెల్స్ బస్సులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో బస్సు మంటల్లో పూర్తిగా కాలిబూడిదైంది. డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులందరూ ప్రాణాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాల్లోకి వేలితే.. హైదరాబాద్ నుంచి విజయవాడ వెలుతున్న ప్రయివేటు ట్రావెల్స్ బస్సు కంచికచర్ల మండల కేసర టోల్‌గేట్ సమీపంలోకి రాగానే బస్సు వెనుక భాగంలోని ఇంజిన్ నుంచి ఒక్కసారిగా పొగలు […]
The post ప్రయివేటు ట్రావల్స్ బస్సు దగ్ధం.. 39 మంది ప్రయాణికులు..! appeared first on Navatelangana.
Leave A Comment