దశల వారీగా ప్రయివేటీకరణకు కేంద్రం కుట్ర 2030 వరకు 50 శాతం ధారాదత్తం 2014 నుంచి ఒకే ఒక్క బొగ్గుగని కేటాయింపుసంస్థ గుర్తించిన 15 బావుల్లో రెండు ప్రయివేట్‌కు అప్పగింతకొత్త గనులు రాకుంటే భవిష్యత్ అంధకారమేసింగరేణి కార్మికుల్లో ఆందోళన ఊరగొండ మల్లేశం తెలంగాణలో అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి క్రమంగా కార్పొరేట్ వ్యక్తుల చేతుల్లోకి పోతోంది. ఉత్పత్తి, మార్కెట్, సాంకేతికత తదితర పోటీని అందిపుచ్చుకోలేక కాదు. కేంద్ర ప్రభుత్వ వివక్షను తట్టుకోలేక.. ప్రపంచీకరణ […]
The post ప్రయివేటు చేతుల్లోకి సింగరేణి appeared first on Navatelangana.
Leave A Comment