• Login / Register
  • Site Logo

    ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. త్వరలో పట్టాలు ఎక్కనున్న విజయవాడ-బెంగుళూరు వందే భారత్‌ రైలు..

    Rss వార్తలు
    విజయవాడ - బెంగుళూరు మధ్య త్వరలో  వందే భారత్‌ రైలు  పరుగులు తీయనుంది. ఇప్పటికే పాలనాపరమైన  అనుమతులు లభించగా, ట్రైన్‌ సర్వీస్‌ ప్రారంభించడంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. విజయవాడ నుంచి తిరుపతి మీదుగా 9గంటల్లోనే బెంగుళూరు చేరుకునేలా ప్రయాణ సమయాన్ని  ఖరారు చేశారు. 
    Read More...

    Leave A Comment