నవతెలంగాణ – కాటారం కాటారం మండలం గుమ్మల్లపల్లి సమీపంలోని విలాసాగర్–గుమ్మల్లపల్లి రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన సూరం తిరుమల్ రెడ్డి (42) ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. గూడూరు గ్రామానికి చెందిన వేము నూరి అరుణ్ కుమార్ తన మేనమామ తిరుమల్ రెడ్డితో కలిసి బైక్‌పై మంథనికి వెళ్లి న్యాయవాదితో భూ వివాద విషయమై చర్చించి తిరిగి వస్తుండగా […]
The post ప్రమాదవశాత్తూ బావిలో పడి వ్యక్తిమృతి appeared first on Navatelangana.
Leave A Comment