నవతెలంగాణ- డిచ్ పల్లి ఇందల్ వాయి రైల్వే స్టేషన్ పరిధిలోని దర్పల్లి – ఇందల్ వాయి రైల్వే గేటు సమీపంలో దేవగిరి ఎక్స్ప్రెస్ నుండి పడి ఒక వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా లోని డబిల్పుర గ్రామానికి చెందిన ఎండి రఫీక్ నిజామాబాద్ లో ఓక ఫంక్షన్కు వచ్చి తిరిగి దేవగిరి ఎక్స్ప్రెస్ లో స్వగ్రామానికి వెళుతున్న సమయంలో ఇందల్ వాయి రైల్వే గేటు దాటిన కొద్ది దూరంలోనే […]
The post ప్రమాదవశాత్తూ ట్రైన్ నుంచి పడి వ్యక్తి మృతి.. appeared first on Navatelangana.
Leave A Comment