• Login / Register
  • Site Logo

    ప్రమాదం జరిగే వరకు పట్టించుకోరా..

    Rss వార్తలు

    నవతెలంగాణ – జన్నారంజన్నారం మండలం బాదంపల్లికి వెళ్లే రహదారి కల్వర్టు దగ్గర రోడ్డు, బుంగ పడి  పూర్తిగా చెడిపోయి ప్రమాదకరంగా మారింది. వాహనదారులు ఆదమరిచి వెళ్తే అంతే సంగతులు. ఆ కల్వర్టు వద్ద ఏర్పడిన పెద్ద బుంగను పూడ్చి వేసి రోడ్డుకు మరమ్మత్తులు చేయించి ప్రమాదం జరగకుండా చూడాలని వాహనదారులు కోరుతున్నారు. బాదంపల్లి గోదావరికి రోజుకు వందలాది మంది వెళ్తుంటారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.

    The post ప్రమాదం జరిగే వరకు పట్టించుకోరా.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment