ప్రజావాణిలో ఐద్వా నాయకుల వినతి నవతెలంగాణ – వనపర్తిఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణి లో జిల్లా కలెక్టర్కు ఐద్వా జిల్లా కార్యదర్శి ఏ లక్ష్మి ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు మహిళలకు 4016 పెన్షన్ ఇవ్వాలని, ప్రతి మహిళకు రూ.2500 లు […]
The post ప్రభుత్వ హామీలను అమలు చేయండి appeared first on Navatelangana.
Leave A Comment