యుఎస్ఎఫ్ఐ డిమాండ్ నవతెలంగాణ – కంఠేశ్వర్ ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలి అని యుఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యుఎస్ఎఫ్ఐ నగర ఉపాధ్యక్షులు శివ మాట్లాడుతూ.. నిజాంబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రీ మెట్రిక్ హాస్టల్స్ లో ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుండి ఇప్పటివరకు కాస్మోటిక్ చార్జీలు విద్యార్థులకు ఇవ్వలేదని అలాగే పోస్టుమెట్రిక్ హాస్టల్ […]
The post ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలి appeared first on Navatelangana.
Leave A Comment