-లబ్ధిదారుల ఖాతాల్లో విడతల వారిగా రూ.5 లక్షలు జమ-ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ నవతెలంగాణ – రాయికల్తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా రాయికల్ మండలంలోని ధర్మాజిపేట గ్రామంలో మొట్టమొదటగా ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ లబ్ధిదారులు మ్యాకల సరస్వతి-రాజిరెడ్డి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసి, చీరను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…“అర్హత గల ప్రతి […]
The post ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనం ధర్మాజీపేట ఇందిరమ్మ ఇండ్లు appeared first on Navatelangana.
Leave A Comment