ప్రయివేటీకరణతో దేశానికి విఘాతంప్రాధాన్యత రంగాలకు పీఎస్బీలే దన్నునిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై బ్యాంక్ యూనియన్ల ఆగ్రహం న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల ప్రయివేటీకరణపై ఆందోళనలు అవసరం లేదని.. దేశానికి ఎలాంటి విఘాతం కలుగదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై బ్యాంకింగ్ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దేశానికి ప్రభుత్వరంగ బ్యాంకులు ఎంతో సేవ చేస్తున్నాయని గుర్తు చేశాయి. ప్రాధాన్యత రంగాలకు ప్రభుత్వ రంగ బ్యాంక్‌లే మద్దతుగా నిలుస్తున్నాయని.. అలాంటి బ్యాంకులను […]
The post ప్రభుత్వ బ్యాంక్ల జోలికి రావొద్దు..! appeared first on Navatelangana.
Leave A Comment