నవతెలంగాణ – జన్నారంప్రభుత్వ పాఠశాలల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించేందుకు కేంద్ర విద్యాశాఖ ‘స్వచ్ఛ ఏవమ్ హరిత విద్యాలయ రేటింగ్’ పథకాన్ని అమలు చేస్తోందని మండలంలోని చింతగూడ జడ్పిహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేశ్వరరావు సిఆర్పి నరసయ్య అన్నారు. గురువారం చింతగూడ ప్రభుత్వ పాఠశాలలో నీటి వసతి, పరిశుభ్రత, పారిశుద్ధ్యం, పర్యావరణహిత పరిసరాలు, మొక్కలు, చెట్లతో పచ్చదనంతో విలసిల్లేలా స్కూల్ ప్రాంగణాలు మేటిగా ఉండేలా ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది అన్నారు. జాతీయ స్థాయిలో ఎంపికైతే అలాంటి […]
The post ప్రభుత్వ పాఠశాలల్లో హరితహారం కార్యక్రమం appeared first on Navatelangana.
Leave A Comment