– అదనపు డీఆర్డీఓ ఎన్.రవినవతెలంగాణ – అశ్వారావుపేటవిద్యార్ధులు ఉపాద్యాయులు చెప్పినవి వింటూ ఎవరి భవిష్యత్తుకు వారే చక్కని మార్గాన్ని ఏర్పర్చుకోవాలని జిల్లా అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి ఎన్.రవి అన్నారు. అశ్వారావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. క్లీన్ స్కూల్ 5.0 కార్యక్రమాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,బ్యుటీషియన్ ల్యామ్, గ్రంధాలయాలను పరిశీలించారు.మధ్యాహ్న భోజన వంటశాల ను పరిశీలించి వంట వారికి సూచనలు చేశారు. అనంతరం 9, 10 వ […]
The post ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు appeared first on Navatelangana.
Leave A Comment