• Login / Register
  • Site Logo

    ప్రభుత్వ జూ.కళాశాలను ఆకస్మిక తనిఖీ చేసిన స్పెషల్ ఆఫీసర్

    Rss వార్తలు

    నవతెలంగాణ – జుక్కల్ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ ఆదేశానుసారంగా వార్షిక తనిఖీలో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్పెషల్ ఆఫీసర్ దాసరి వడ్డెన్న శనివారం జుక్కల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో విద్యార్థుల హాజరు శాతం, అధ్యాపకుల హాజరుశాతాన్ని ఆయన పరిశీలించారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులు ప్రతిరోజు కళాశాల వచ్చే విధంగా కృషి చేయాలని ఆయన సూచించారు. అదేవిధంగా కళాశాల రిజిస్టర్స్, సైన్స్ ల్యాబ్స్ […]

    The post ప్రభుత్వ జూ.కళాశాలను ఆకస్మిక తనిఖీ చేసిన స్పెషల్ ఆఫీసర్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment