• Login / Register
  • Site Logo

    ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాల ఉపసంహరణ అన్యాయం

    Rss వార్తలు

    ఎమ్మెల్సీ మల్క కొమరయ్య నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ప్రాక్టికల్‌ పరీక్షా కేంద్రాల ఉపసంహరణ అన్యాయమని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రయివేటు కళాశాలలకు ప్రాక్టికల్‌ కేంద్రాలివ్వడం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలపై వివక్ష చూపించడమేనని ఆయన విమర్శించారు. ఈ నిర్ణయంతో హాస్టళ్లలో నివసించే విద్యార్థులు ఇతర కళాశాలలకు 15 కిలోమీటర్లు, అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. […]

    The post ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ప్రాక్టికల్‌ పరీక్షా కేంద్రాల ఉపసంహరణ అన్యాయం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment