విద్యుత్, వాటర్ సప్లై పనులకు ప్రాధాన్యత.. నవతెలంగాణ – అచ్చంపేట నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్ కళాశాలలలో కనీస వసతులు సౌకర్యాలు లేక విద్యార్థులు, లెక్చరర్లు సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఏ ఏ కళాశాలలో ఏ ఏ వసతులు సౌకర్యాలు కావాలని అధికారులు గుర్తించి ఉన్నత అధికారులకు, ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ప్రభుత్వ కళాశాలల మరమ్మతుల కోసం కళాశాల వారి ప్రభుత్వం నిధులు మంజూరు. ఎన్నో ఏళ్ల క్రితం కళాశాలలకు రంగులు వేశారు. కొన్ని […]
The post ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు నిధులు మంజూరు.. appeared first on Navatelangana.
Leave A Comment