• Login / Register
  • Site Logo

    ప్రభుత్వ కళాశాలలో మాదకద్రవ్యాల నిరోధకంపై ప్రతిజ్ఞ

    Rss వార్తలు

    నవతెలంగాణ – భీంగల్భీంగల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం ప్రతిజ్ఞ చేయించారు. ఎక్సైజ్ శాఖ అధికారులు, రక్షణ శాఖ అధికారులు మాదకద్రవ్యాల నిరోధకంపై ప్రతిజ్ఞ కార్యక్రమము చేయించారు.సమాజంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మూలంగా పేద ప్రజల కుటుంబాలు చిన్నా భిన్నమవుతున్నాయని భీంగల్ ఎక్సైజ్ సీఐ వేణుమాధవరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ సీ ఐ వేణుమాధవరావు, ఎస్ ఐ గోవర్ధన్ మాట్లాడుతూ… విద్యార్థులు ఏ ఒక్కరు కూడా ఈ మాదకద్రవ్యాల వలలో […]

    The post ప్రభుత్వ కళాశాలలో మాదకద్రవ్యాల నిరోధకంపై ప్రతిజ్ఞ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment