• Login / Register
  • Site Logo

    ప్రభుత్వ కళాశాలలో జాతీయ బాలికల దినోత్సవం

    Rss వార్తలు

     నవతెలంగాణ మద్నూర్  కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వారి మహిళా సాధికారత విభాగం కోఆర్డినేటర్ డాక్టర్ సిద్ధలక్ష్మి గారి ఆధ్వర్యంలో మద్నూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ బాలికల దినోత్సవం జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కె.అశోక్ మాట్లాడుతూ.. ఆడపిల్లలు ఉన్నతమైన చదువులు చదివి అభివృద్ధి చెందాలని అన్నారు బాలికల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పాండురంగ, వృక్ష శాస్త్ర […]

    The post ప్రభుత్వ కళాశాలలో జాతీయ బాలికల దినోత్సవం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment