పెండింగ్ బిల్లుల కోసం రూ.720 కోట్లు విడుదల సరెండర్ లీవుల ఎన్‌క్యాష్‌మెంట్ ఒకేసారి మంజూరు : ఉప ముఖ్యమంత్రి భట్టి నవ తెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు లభించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలతో ఉద్యోగుల పెండింగ్ బిల్లులు రూ.720 కోట్లు ఆర్థిక శాఖ విడుదల చేసింది. ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ వస్తున్నది. ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ప్రభుత్వం గ్రీన్ చానెల్‌లో పెండింగ్ నిధులను […]
The post ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు appeared first on Navatelangana.
Leave A Comment