17 మంది చిన్నారులకు అస్వస్థతసకాలంలో చికిత్స.. నిలకడగా పిల్లల ఆరోగ్యంహాస్పిటల్‌ను సందర్శించిన అడిషనల్ కలెక్టర్, వైద్యాధికారులు నవతెలంగాణ- నాగార్జునసాగర్‌ప్రభుత్వాస్పత్రిలో ఇంజక్షన్ వికటించి 17 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వైద్యులు అప్రమత్తమై వైద్యం అందించడంతో వారు వెంటనే కోలుకున్నారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ కమలా నెహ్రూ ఏరియా ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. నాగార్జునా సాగర్ కమలా నెహ్రూ ఏరియా ఆస్పత్రిలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి దగ్గు, జలుబు, […]
The post ప్రభుత్వాస్పత్రిలో వికటించిన ఇంజక్షన్ appeared first on Navatelangana.
Leave A Comment