నవతెలంగాణ-తలకొండపల్లిప్రభుత్వాలు మారిన వరదనీటి ప్రవాహ ముంపు బెడద నివారణకు బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరుతూ గ్రామ ప్రజలు వరదనీటిలో నిలబడి నిరసన చేపట్టారు. బుధవారం మండల పరిధిలోని చంద్రధన గ్రామంలో పట్టించుకోని గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం యంత్రాంగo గత 50, 60 సంవత్సరాల క్రితం బొంద బాయి దగ్గర బ్రిడ్జి నిర్మాణ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ కాలక్రమైన శిధిల వ్యవస్థకు చేరుకొని గత నాలుగు సంవత్సరాల క్రితం నిన్న రాత్రి […]
The post ప్రభుత్వాలు మారిన చంద్రధన బ్రిడ్జికి నిర్లక్ష్యానికి స్పష్టమైన అర్థం ఇదే appeared first on Navatelangana.
Leave A Comment