టాప్ర మహాధర్నాలో మాజీ ఎమ్మెల్సీ ఎ.నర్సిరెడ్డినవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌పెన్షనర్లు, పదవీ విరమణ పొందిన వారి డిమాండ్లను నెరవేర్చేలా ప్రభుత్వం దిగిరాకపోతే రిలే నిరాహారదీక్షలకు వెళ్లాలని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్ ధర్నాచౌక్ (ఇందిరాపార్క్ వద్ద)లో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (టాప్ర) పలు డిమాండ్లతో రాష్ట్రస్థాయిలో మహాధర్నా నిర్వహించింది. ఈ మహాధర్నాను ఎస్టీఎఫ్‌ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి ప్రారంభించారు. […]
The post ప్రభుత్వం దిగిరాకపోతే రిలే నిరాహారదీక్షలు appeared first on Navatelangana.
Leave A Comment