నవతెలంగాణ మద్నూర్: మూడు రాష్ట్రాలకు సరిహద్దులో గల మద్నూర్ మండల కేంద్రంలో ప్రతి సంవత్సరం నిర్వహించే ప్రభాత్ పేరి ద్వారా సంప్రదాయం సాంస్కృతి భక్తి ధర్మం అన్ని రకాల కలగల్సి ఆధ్యాత్మికంగా శోభ చేస్తున్న ఈ ప్రభాత్ పేరీ కార్యక్రమం వైభవంగా 27వ రోజు కు చేరిన భక్తి ఘనత మద్నూర్ మండల కేంద్రంలో కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో జంగం అప్పలు సంఘయప్ప శంకరప్ప మార్గదర్శకంలో కొనసాగడం గ్రామంలో ప్రతిరోజు శంకు నాదం భజన నాదంతో పెద్ద […]
The post ప్రభత్ భేరిలో సంప్రదాయం- సంస్కృతి, భక్తి- ధర్మం appeared first on Navatelangana.
Leave A Comment