సినిమా రంగ ప్రముఖులతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ప్రపంచ ప్రఖ్యాత ఫిలిం సిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో బాగంగా మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డితో కలిసి తెలుగు క్లబ్ లో ఏర్పాటు చేసిన సినీరంగ ప్రము ఖులు, కార్మిక నాయకుల సమా వేశంలో ప్రసంగించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే తెలుగు సినీ పరిశ్రమకు మేలు జరిగిందని గుర్తు […]
The post ప్రపంచ ప్రఖ్యాత ఫిలిం సిటీ ఏర్పాటుపై సమాలోచనలు appeared first on Navatelangana.
Leave A Comment