– యూరోపియన్ దేశాలతో గిల్లికజ్జాలు పెట్టుకుంటున్న ట్రంప్– నానాటికీ పెరిగిపోతున్న దూరంవాషింగ్టన్ : సంవత్సరం క్రితం జరిగిన మ్యూచిన్ భద్రతా సమావేశంలో అమెరికా ఉపా ధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన ప్రసంగం అందరినీ నివ్వెర పరచింది. వలసలు, భావ ప్రకటనా స్వేచ్ఛపై యూరప్ అనుసరిస్తున్న విధానాలను వాన్స్ తన ప్రసంగంలో తప్పుపట్టారు.యూరప్ ఖండానికి లోపలి నుంచే ముప్పు పొంచి ఉన్నదని ఆయన చెప్పారు. అప్పటి నుంచి అమెరికా అధ్యక్ష భవనం ప్రపంచ క్రమాన్ని తలకిందులు చేస్తూనే ఉంది. […]
The post ప్రపంచ క్రమాన్ని తలకిందులు చేస్తున్న అమెరికా appeared first on Navatelangana.
Leave A Comment