నవతెలంగాణ – కాటారం : ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకున కాటారం మండల కేంద్రంలో గల స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం అవగాహన కార్యక్రమం స్థానిక వైద్య అధికారిణి డా. మౌనిక ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… క్యాన్సర్ వ్యాధి కారణాలు, లక్షణాలు, నివారణ చర్యలు, ముందస్తు గుర్తింపుపై ప్రజలకు అవగాహన కల్పించారు. పొగాకు, మద్యపానం వంటి దుష్ట అలవాట్లకు దూరంగా ఉండాలని, సమతుల్య ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం […]
The post ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా పీహెచ్సీలో అవగాహన కార్యక్రమం appeared first on Navatelangana.
Leave A Comment