అధిపత్యం కోసం అమెరికా ఆరాటంఅందుకే యుద్ధోన్మాద వాతావరణంశాంతి సంఘీభావ సదస్సులో వక్తలుఅమరావతి: అగ్రరాజ్యం అమెరికా సృష్టిస్తున్న యుద్ధోన్మాద చర్యలను వ్యతిరేకిస్తూ ప్రపంచ శాంతి కోసం ఉద్యమించాలని అఖిలభారత శాంతి సంఘీభావ సంఘం (ఐప్సో) సదస్సులో వక్తలు పిలుపునిచ్చారు. ఎఐపిఎస్‌ఒ జాతీయ కౌన్సిల్ సమావేశాల సందర్భంగా ‘అమెరికా యుద్ధోన్మాదం’- ప్రపంచ శాంతి సవాళ్లు’ అనే అంశంపై జాతీయ సదస్సు ఐప్సో జాతీయ అధ్యక్షులు హర్‌చంద్‌భట్ సింగ్ అధ్యక్షతన విజయవాడలోని ఎంబి విజ్ఞాన కేంద్రంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా […]
The post ప్రపంచశాంతి కోసం ఉద్యమం appeared first on Navatelangana.
Leave A Comment