జెనీవా: గతేడాది ప్రపంచవ్యాప్తంగా క్షయ వ్యాధి కేసులు రికార్డు స్థాయిలో పెరిగినట్టు ప్రపంచ ఆరోగ్య ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది. 2024లో 83 లక్షల మందిలో కొత్తగా టీబీ నిర్ధరణ అయ్యిందని, అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది అధికమని తెలిపింది. అయితే, మరణాల సంఖ్య మాత్రం తగ్గినట్టు పేర్కొంది. కరోనా మహమ్మారి సమయంలో క్షయ నిర్ధరణ పరీక్షలు, చికిత్సకు అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత స్క్రీనింగ్, చికిత్స మెరుగుపడుతుందని తాజా గణాంకాలు సూచిస్తున్నాయని ప్రపంచ […]
The post ప్రపంచవ్యాప్తంగా టీబీ కేసులు పైపైకి appeared first on Navatelangana.
Leave A Comment